New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాల 🔥 – 16
జ్వాల 🔥 Premium 6 min read

జ్వాల 🔥 – 16

 

 

 

జ్వాల మాట్లాడడానికి ఒప్పుకోగానే క్రిష్ హమ్మయ్య అనుకుంటూ మరేమో జ్వాల అది అది అంటూ చెప్పడానికి తడపడుతూ ఉండడంతో..

 

 అసహనంగా ఫీల్ అయిన జ్వాల హ ఏంటి అది అది అని నసుగుతున్నావ్ ..ఇప్పుడు నువ్వు చెప్తావా లేక నన్ను వెళ్ళిపోమ్మంటావా అని అడుగుతుంది ….

 

దాంతో క్రిష్ ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయంతో  ఐ  లవ్ యూ జ్వాల ..ఐ లవ్ యూ సో మచ్…ఐ వాంట్ టు మ్యారీ యూ..

యూ విల్ మ్యారీ మీ అని అడుగుతాడు.

 

క్రిష్ సడెన్ గా అలా చెప్పడంతో  జ్వాల ముందు  షాక్ అయిన కాసేపటికి తేరుకుని హహహ హహహ హహహ అంటూ పెద్ద పెద్దగా నవ్వుతూ…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue