యక్షిణి – 1
నడిరేయి.. సమయం పదకొండు గంటలు.. కటిక అమావాస్య. ఆకాశంలో చంద్రుడి జాడ లేదు. నక్షత్రాలు సైతం మేఘాల వెనుక దాక్కున్నాయి. చుట్టూ అలుముకున్న చీకటి భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.. ఎక్కడో దూరంగా నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. గాలికి చెట్ల కొమ్మలు ఒకదానికొకటి తాకుతూ వింత శబ్దాలు చేస్తున్నాయి.. స్మశానంలో వెలిగించిన కొన్ని చితి మంటలు ఇంకా పూర్తిగా ఆరిపోలేదు. వాటి నుంచి వెలువడుతున్న పొగ గాలిలో కలుస్తూ ఉంది.. అలాంటి […]