మనస్సాక్షి – 1
మనస్సాక్షి – అంతరాత్మ – సాక్షి మనిషి చేసిన తప్పుకు కాలం ముగింపు పలికినా, మనసులోని సాక్షి ఎందుకు మౌనంగా ఉండడు? 1. అసలు సాక్షి ఎవరు? ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని చూసిన వ్యక్తిని సాక్షి అంటాం. కానీ ఆ సంఘటనలో ఎవరికీ తెలియకుండా జరిగిన ఒక తప్పు గురించి ఆలోచించండి. అక్కడ ఎవరూ లేరు. ఎవరికీ తెలియదు. ఎలాంటి ఆధారాలు లేవు. ఆ […]