New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
జ్వాల 🔥 – 23
జ్వాల 🔥 Premium 6 min read

జ్వాల 🔥 – 23

 

 

 

అప్పుడు వెళ్లిన అతను లండన్ నుండి రెండు రోజుల ముందే ఇండియా వచ్చాడు..ఇండియా రాగానే క్రిష్ కోసం ఎంక్వరి చేయించగా క్రిష్ గురించి ఎలాంటి బ్యాడ్ న్యూస్ లేకపోగా డివైస్ ఫౌండ్ అవుట్ చేసాడని అందరు తనని పొగుడుతూ వేసిన న్యూస్ కనిపించి క్రిష్ ని అలా పొగడడం భరించలేక పగతో రగిలిపోతు ఇలా క్రిష్ ని చంపేయడానికి నీ హెల్ప్ తీసుకున్నాను అని చెప్తాడు ఫ్రెండ్ కి….

 

గతం మొత్తం విన్న అతని స్నేహితుడు అతను చేసిన పనులకి గుడ్లు తేలేస్తాడు….

 

జ్వాల పరిస్థితి అయితే అసలు చెప్పనవసరం లేదు.. ఆరోజు ఏం జరిగిందో నిజం తెలుసుకునేసరికి మైండ్ బ్లాంక్ అయిపొయింది….

 

కాసేపు అసలు ఆమెకి ఏమి అర్ధం కాలేదు… ఇన్ని రోజులు ప్రాణం గా ప్రేమించిన క్రిష్ వల్లే తన జీవితం పాడయింది అనుకుని క్రిష్ ని ఎంతగానో అసహ్యించుకుంటూ మనసులోనే ఎన్నోసార్లు తిట్టుకుంది….

 

అలాంటిది ఈరోజు అతని తప్పు ఏమి లేదు అనేసరికి ఆమె కి తన మీద తనకి పిచ్చి కోపం వచ్చేస్తుంది…

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue