బామ్మ గారు వెళ్ళిన తరువాత
భావన ఆలోచనలో పడుతుంది
ఎవరు తను
నా మీద అంత ప్రేమ
అసలు ఈ తాళి ఎందుకు కట్టాడు
కనీసం ఆ పేరుతో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు
కొంప తీసి తను 40 50 వయసు ఉన్న వాడు
అనుకుంటా అందుకే వయసు అయిపోతుంది
అని ఆక్సిడెంట్స్ ఆయన నాకు ఎవరు లేరు
అని పెళ్లి చేసుకున్నాడు ఏమో
అయ్యో దేవుడా నేను పెళ్లి మీద నాకు వచ్చే
హస్బెండ్ మీద చాలా ఎక్స్పెక్షన్స్ పెట్టుకున
ఆది అంత ఆ దరిద్రుడు అజయ్ వల్ల
చచినోడు పంది ఎదవ
చీ నాకు ఇంతకు మించి భూతులు కూడా
రావు తిట్టుకోవడనికి
ఆయన నిన్న వాళ్ళు అమ్మ నీ చూసాను
వాళ్ళ తమ్ముడు నీ చూసాను అలానే భవ్య
వాళ్ళ చెల్లి అందరి చూస్తా అర్ధం అవుతుంది లే
తనకి అంత ఏజ్ లేదు అని
కానీ తను అలా వుంటాడు
నాకు చూడాలని ఉంది
నా మెడలో తాళి కట్టని వారు ఎలా వుంటాడు అని
చా…
ఈ రూమ్ ఒక ఫోటో కూడా లేదు
చూడడానికి ఒక ఫోటో కూడా లేదు అంటే
తను అంత బాగోదు ఏమో
అయితే మనదే డామినేషన్ అనుకుంటా
(అయ్యో మన భావన పాప కి ఓవర్ థింకింగ్ ఎక్స్పెక్షన్స్ ఎక్కువ అయిపోతునై ఏంటి మా సంజయ్ బాబు నీ డామినేట్ చేస్తావా చాలా కలలు కంటునావ్
చూడదాం ఎవరు ఎవరిని డామినేట్ చేస్తారో)
భావన పాప ఇలా థింకింగ్ లో వుండగానే వస్తుంది
మన భవ్య పాప వచ్చి చాలా సేపు భావన నుంచి ఎలాంటి
రెస్పాన్స్ లేకపోవడం తో వదిన వదిన అని కదుపుతుంది
హా …
చెప్పు భవ్య
ఏంటి వదిన మా అన్నయ్య గురించి థింకింగ్ ఆ
అని కన్ను కొడుతుంది
దానికి చిన్న గా నవ్వి అలాంటి ఏం లేదు
వదిన నీకు ఒకే కదా
ప్రోబ్లం లేదు గా
ప్రోబ్లం ఏం లేదు భవ్య