New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీలి చిత్రం మాటు – 10
సరస💞కధలు Premium 3 min read

నీలి చిత్రం మాటు – 10

ఇంకో టెన్ డేస్ అలాగే ప్రదీప్ కి తన పర్సనల్ వర్క్ తో ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్న రమ్య కి ‘స్క్రీన్ లవ్’ తో గడిచిపోయాయి.

 

ఎన్ని వీడియోస్ చూస్తే మాత్రం భర్తకు దూరంగా తన ఫీలింగ్స్ తో తానే కాపురం చేసుకుంటుంది రమ్య..??

 

సీరియస్ గా నిలదీసింది. పది రోజులు అన్న ప్రదీప్ నెల దాటిన మళ్లీ అదే ఆన్సర్ చెప్పాడు. 

 

జాబ్ గురించి అడిగింద. దాని గురించి ఎత్తద్దు అని మండిపడ్డాడు. ఇక పట్టరాని కోపంతో ప్రదీప్ తో గొడవపడి అలిగి పడుకుంది రమ్య.

 

నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ అవుతున్న ఇంకా బెడ్ దిగని రమ్య పక్కన కూర్చొని తన చెయ్యి చేతిలోకి తీసుకున్నాడు ప్రదీప్.

 

డోంట్ టచ్ మీ అని అరిచి చేతిని వెనక్కి తీసుకొని పిల్లొ తో ఫేస్ కనపడకుండా కవర్ చేసుకుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue