New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నీలి చిత్రం మాటు – 14
సరస💞కధలు Premium 3 min read

నీలి చిత్రం మాటు – 14

 

కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాడు, మరికొన్ని సిటీలోని లైబ్రరీస్ అన్ని తిరిగి కలెక్ట్ చేశాడు. అన్నిటికన్నా దారుణం నీ లిస్ట్ ఆఫ్ పోయెట్రీ బుక్స్.. ఎక్కడెక్కడ నుంచో తెప్పించాడు. 

 

దానికోసం మమ్మల్ని పెట్టిన తిప్పలు ఉన్నాయే.. అసలు మాటల్లో చెప్పలేం. ఒక టైం కి తిండి ఉండదు, నిద్ర ఉండదు, వాడు తిరగడం మమ్మల్ని తిప్పడం. 

 

 

 

అసలు ప్రశాంతంగా ఒక్క రోజు కూడా మమ్మల్ని ఇంట్లో ఉండనీవ్వలేదు తెలుసా..?? అని కింద ఫ్లోర్ మొత్తం వేలల్లో ఉన్న బుక్స్ కలెక్ట్ చేయడానికి వాళ్ళు పడిన కష్టాలన్నీ లిస్టు చెప్తుంటే ఉన్న చోటే పెద్ద పెట్టున ఏడుస్తూ కుప్ప కూలిపోయింది రమ్య.

 

సడెన్ గా రమ్యా అలా పడిపోయి ఏడుస్తుంటే అందరూ కంగారు పడ్డారు. 

 

ఏమైంది రమ్య ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంటే రమ్యకి నోట్లో నుంచి మాట రావడం లేదు. దుఃఖం ఆగడం లేదు. 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue