బలవంతంగా లాగి బెడ్ మీదకి తోసి కాఫీ కప్ చేతిలో పెట్టి మూసుకుని తాగు, తినేసి వెళుదువు.. అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది.
కోపం వచ్చినప్పుడు అగ్గిమీద గుగ్గిలం లా ఎగిరి ముట్టుకోగానే వెన్నల కరిగిపోయే భార్య మెంటాలిటీకి నవ్వుకుంటూ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి వేడి వేడి కాఫీ కప్స్ తో రెడీగా ఉంది రమ్య.