మై డియర్ ప్రిన్సెస్ 🤍
ఎపిసోడ్ 6:…….
ఒక టు అవర్స్ తర్వాత మోనీ షాపింగ్ చేస్తుంటే నందు మోనీ వెనకాలే ఫాలో అవుతూ వున్నాడు…
నందు అలా తనని ఫాలో చేస్తుంటే ….. కావాలనే మోనీ షాపింగ్ మాల్ మొత్తం తిరిగేస్తూ….. నందు కి చిరాకు తెప్పించాలి అని చూస్తుంది……
కాసేపటికి తను అనుకున్నట్టే నందు వాయిస్ ప్రిన్సెస్ అని వినిపించడం తో….. వెనక్కి తిరిగి ఎంటి నందు…!!??? అని ఇన్నోసెంట్ గా అడుగు తుంది…..