New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
పక్కింటి జెంటిల్‌మన్, ప్రతి తలుపు వెనుక ఒక రహస్యం… – 7

పక్కింటి జెంటిల్‌మన్, ప్రతి తలుపు వెనుక ఒక రహస్యం… – 7

ఎపిసోడ్ 7 — వర్షం సాక్షిగా… ఆ రాత్రి ❤️🔥

 

ఆ రాత్రి ఆకాశం మబ్బులతో నిండిపోయింది. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. ఉరుములు, మెరుపులతో ఇల్లంతా మారుమోగుతోంది.

 

స్వాతి, రాజ్ ఇద్దరూ ఒకే మంచం మీద పడుకున్నారు. భర్త చాలా కాలంగా లండన్‌లో ఉండటంతో స్వాతి ఒంటరిగానే ఇంటి బాధ్యతలన్నీ చూసుకుంటోంది. అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్య, దొంగతనాల వల్ల ఆమె మనసులో భయం నిండిపోయింది.

 

ఒక్కసారిగా పెద్ద ఉరుము వినిపించింది.

 

ధడామ్!

 

స్వాతి ఉలిక్కిపడి పక్కకు తిరిగింది. అలా తిరుగుతూ రాజ్‌కు దగ్గరగా వచ్చింది. మరో మెరుపు మెరవగానే అతని చేతిని గట్టిగా పట్టుకుంది.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue