New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
“పక్కింటి పరిచయం… మనసుల మధ్య ప్రేమాయణం” – 8

“పక్కింటి పరిచయం… మనసుల మధ్య ప్రేమాయణం” – 8

ఎపిసోడ్ 8 — మనసులో విషపు విత్తనం… ❤️🔥

 

ఉదయం సమయం…

 

మేఘన బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తోంది. ఎదురుగా ఉన్న బాల్కనీలో అర్జున్ కనిపించగానే ఆమె పెదవులపై తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది.

 

అర్జున్ కూడా ఆమెను గమనించాడు.

 

అర్జున్: గుడ్ మార్నింగ్, మేఘనా! ❤️

 

మేఘన: గుడ్ మార్నింగ్! ఈరోజు త్వరగా లేచావేంటి?

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue