New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
“పక్కింటి పరిచయం… మనసుల మధ్య ప్రేమాయణం” – 12

“పక్కింటి పరిచయం… మనసుల మధ్య ప్రేమాయణం” – 12

అర్జున్ ❤️ మేఘనా

 

ఎపిసోడ్ 12: ఒక రోజు… మనిద్దరం! ❤️🔥

 

సీన్ 1: ఉదయం బాల్కనీలో… ☕❤️

 

ఉదయం.

 

బాల్కనీలో నిలబడి కాఫీ తాగుతున్న అర్జున్ ఫోన్ మోగింది. అతని భార్య స్వాతి ఫోన్ చేసింది.

 

స్వాతి: అర్జున్, నేను అమ్మ వాళ్లింటికి వెళ్తున్నాను. అక్కడ రెండు మూడు రోజులు ఉండొచ్చు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue