New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
“పక్కింటి పరిచయం… మనసుల మధ్య ప్రేమాయణం” – 14

“పక్కింటి పరిచయం… మనసుల మధ్య ప్రేమాయణం” – 14

🌙 రాత్రి 11:15 — అర్జున్ నుంచి మరో మెసేజ్!

 

మేఘనా ఫోన్ పక్కన పెట్టబోతుండగా, అర్జున్ నుంచి మరో మెసేజ్ వచ్చింది.

 

అర్జున్: “మేఘనా… ఇప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నావా? నీకు తోడు కావాలంటే రానా? 😉❤️”

 

మేఘనా ఆ మెసేజ్ చదివి నవ్వుకుంది.

 

మేఘనా: “నాకు ఒంటరితనం అలవాటే, మిస్టర్ అర్జున్! 😂”

 

అర్జున్: “అవునా? మరి ఆ ఫొటోలు పంపించి నన్ను పిలుస్తున్నావేమో అనుకున్నాను! 😜”

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue