మార్నింగ్ వైషు నిద్ర లేచి ఫ్రెష్ అయ్యి కాఫీ పెట్టడానికి కిచెన్ కి వెళ్తుంది.
ఆరు కుడా లేచి ఫ్రెష్ అయ్యి బాల్కనిలో కూర్చో ఉంటుంది.
వైషు కాఫీ తీసుకెళ్లి ఆరు కి ఇచ్చి. ఆరు మనం కేరళ వెళ్తుంతున్నాం అని చెప్తుంది.
ఇప్పుడు ఎందుకు కేరళ కావాలి అంటే మీరు వెళ్ళండి. నేను ఎక్కడికి రాను అంటుంది.
అంత లేదమ్మా mee విజ్జు అన్నయ్య ప్లాన్ చేసాడు. వెళ్తున్నాం ఫిక్స్ నీవు కాఫీ తాగు.