New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమే పునాదిగా 💖 – 6

ప్రేమే పునాదిగా 💖 – 6

చిన్న పిల్లల ఆటలతో, పెద్దవాళ్ళ మాటలతో, చీరల,నగల గురించి టాపిక్స్ తో, కుర్రాళ్ళ ఓర చూపులతో, అమ్మాయిల కొంటె నవ్వులతో ఇళ్లంత సందడి సందడిగా మారింది…

 

ఇద్దరికీ వేరు వేరుగా గా మంగల స్నానాలు చేయించి, చిన్నగా హల్దీ, మెహందీ, సంగీత్ అన్ని త్వర త్వరగా రెండు రోజుల్లో పూర్తి చేసేస్తారు…

 

మరుసటి రోజు ఉదయాన్నే పెళ్ళికి ముహూర్తం కావడం తో అందరు సంగీత్ కి బాగా అలసిపోవడం తో నిద్రపోతారు…

 

అర్జున్ అతని ఫ్రెండ్స్ తో కలిసి విడిదింట్లో రెస్ట్ తీస్కుంటూ ఉంటాడు…

 

తెల్లారి హడావిడి మొదలయింది… ఇక్కడ అమ్మాయిలు ఆద్య నీ అందం గా ముస్తాబు చేస్తుండగా.. విడిదింట్లో అబ్బాయిలు అర్జున్ నీ రెడీ చేస్తున్నారు…

 

మధ్య మధ్యలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఆద్య, అర్జున్ లని ఆటపట్టిస్తున్నారు  అనుకొండి అది వేరే విషయం…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue