New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 8

భార్య రాక్స్ 🔥 భర్త షాక్స్ ! – 8

విక్కీ చిన్నగా స్మైల్ చేస్తు థాంక్యూ సోని అంటాడు… అప్పుడు సోనీ ఇంకాస్త అందం గా నవ్వుతుంది…

ఆ నవ్వు కి విక్కీ గుండెల్లో ఏదో  తెలియని పులకింత మొదలయ్యింది…

 

కానీ తన ఫీలింగ్ ని బయటకు కనపడనివ్వకుండా దాచేస్తూ, సోనీ కి వెయిటింగ్ హాల్ చూపించి మీరు ఇక్కడ రిలాక్స్ అవ్వండి….

 

నాకు కాస్త అర్జంట్ వర్క్ ఉంది… సో నేను అది చేసుకోవాలి… నేను నా రూం లో ఉంటాను.. మీకు ఏదయినా అవసరం ఉంటే నన్ను పిలవండి ఓకే అంటూ అతని రూం చూపించి, మీరెళ్ళి రిలాక్స్ అవండి నేను మళ్ళీ వస్తాను అంటూ తన రూం లోకి వెళ్ళిపోతాడు….

 

విక్కీ వెళ్ళగానే సోని ఆ రూం లో ఉన్న చైర్ లో కూర్చుని కాస్త రిలాక్స్ అవుతూ ఉంటుంది…

 

విక్కీ తన రూంలోకి అయితే వెళ్ళాడు గాని అతని మనసంత సోని దగ్గర ఉండిపోయింది…

 

అబ్బా ఎంత అందంగా ఉంది ఆ అమ్మాయి వావ్…వాట్ ఏ బ్యూటీ అనుకుంటూ సోనీ గురించే ఆలోచిస్తూ వర్క్ మీద ద్రుష్టి పెట్టలేక పోతున్నాడు….

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue