సరస్వతి నీ తీసుకుని ఊరిలో ఉన్న తన ఇంటికి తీసుకుని వెళ్తారు…. అక్కడ ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది సరస్వతి…
అది ఇల్లు లా కాదు ఒక రాజమహల్ నీ తలపిస్తుంది….
రా సరస్వతి…. అని లోపలి కంగారుగా తీసుకుని వెళ్లి…
రాజేంద్ర రాజేంద్ర…. అని తన కొడుకుని పిలుస్తారు….
లోపల నుండి లాయర్ కోట్ వేసుకుని కోర్ట్ కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా వాళ్ళ అమ్మ పిలుపుకి బయటికి వస్తారు రాజేంద్ర గారు….
ఆవిడ అరుపులకు కిచెన్ లో ఉన్న శ్యామల గారు కూడా బయటికి వచ్చి చూస్తారు….