New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Love me again ❤️ – 11
Love me again ❤️ Premium 5 min read

Love me again ❤️ – 11

[ఎస్.J ఎస్. గ్లోబల్ ఆఫీస్ – 11వ అంతస్తు]

జహ్నవి కారు ఆఫీస్ గేటు ముందు స్పీడ్‌గా వచ్చి ఆగింది. ఆమె కారు దిగి, తన బ్లాక్ సూట్ సరిచేసుకుంటూ చాలా పోష్‌గా, పవర్‌ఫుల్‌గా ఆఫీస్ బిల్డింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె నడకలోనే ఒక రకమైన అథారిటీ కనిపిస్తోంది.

ఆమె రాగానే రిసెప్షన్ దగ్గర ఉన్న అబ్బాయి లేచి నిలబడి, ఎంతో గౌరవంగా విష్ చేశాడు.

 

 

రిసెప్షనిస్ట్: “గుడ్ మార్నింగ్ మేడమ్!”

 

 

జహ్నవి: “హాయ్, గుడ్ మార్నింగ్!” అని క్లుప్తంగా చెప్పి, ఏమాత్రం ఆగకుండా లిఫ్ట్ వైపు వెళ్ళింది.

 

 

లిఫ్ట్ ఎక్కి 11వ అంతస్తుకు చేరుకోగానే.. అక్కడ జహ్నవి పర్సనల్ అసిస్టెంట్ (PA), ప్రాజెక్ట్ మేనేజర్ ఇద్దరూ ఫైల్స్ పట్టుకుని కంగారుగా ఎదురొచ్చారు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue