ఎంత ధైర్యం ఉంటే నా కూతురు మీదకు వచ్చి దౌర్జన్యం చేస్తావు. నీ గురించే కదరా, నీ గురించే కదా నా కూతురు ప్రాణాల మీదకు తెచ్చుకుంది..
ఇంకా ఏం చేయడానికి వచ్చావు..?? అని జితేందర్ ఆవేశంతో నిలదీస్తుంటే మాట లేదు అర్జున్ నుంచి.