New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 17

మై మాఫియా డాన్ – 17

హాస్పిటల్ కారిడార్‌లో అన్విక అన్న మాటలు రణ్వీర్ గుండెల్ని పిండేశాయి. రణ్వీర్ కారులో కూర్చుని వెళ్తుంటే, అతని మనసులో ఆ మాటలు పదే పదే మారుమోగుతున్నాయి.

 

కానీ రణ్వీర్ సామ్రాట్ కేవలం భావోద్వేగాలకు లోనయ్యే వ్యక్తి కాదు.అతను పరిణామాలను విశ్లేషించే మేధావి.

 

కారు వేగంగా దూసుకుపోతోంది. రణ్వీర్ కిటికీలోంచి బయటకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. అన్విక నన్ను ఇష్టపడింది.. 

 

అది ఆమె కళ్ళలో నేను చూశాను. అంతా బాగున్నప్పుడు ,హఠాత్తుగా నా మీద ఇంత అసహ్యం ఎందుకు చూపిస్తోంది.

 

నాన్న ప్రాణాపాయంలో ఉంటే ఎవరైనా సహాయం కోరుకుంటారు కానీ, సహాయం చేసే మనిషిని దూరం పెట్టరు. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉంది.

 

అతను వెంటనే సిద్ధార్థ్‌ని పిలిచాడు.సిద్ధార్థ్.. అన్విక నాతో అలా ప్రవర్తించదు. ఆమెను ఎవరో భయపెట్టారు. హాస్పిటల్‌లో నాకంటే ముందు ఆమెను ఎవరు కలిశారో నాకు కావాలి. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue