New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మై మాఫియా డాన్ – 74

మై మాఫియా డాన్ – 74

కానీ ఆ నవ్వే అన్విక కి లేకుండా చేస్తాడని ఆ క్షణం తన ఊహించలేకపోయాడు…..

 

 

నీల మణిద్వీపంలో సూర్యుడు నడినెత్తికి వస్తున్నాడు. సముద్రపు నీరు సూర్యరశ్మి తగిలి వజ్రాల్లా మెరుస్తోంది.

 

బ్రేక్‌ఫాస్ట్ ముగించుకున్నాక రణ్వీర్ అన్వికను తన గదిలోకి తీసుకెళ్లి ఒక బాక్స్ ఇచ్చాడు. అందులో స్కూబా డైవింగ్ సూట్స్ ఉన్నాయి.

 

రణ్వీర్ గారు.. ఇవేంటి? మనం నీటిలోకి వెళ్తున్నామా? నాకు భయం అని అన్విక వెనకడుగు వేసింది. 

 

రణ్వీర్ ఆమెను దగ్గరకు లాక్కుని, ఆమె నడుము చుట్టూ తన చేతులు వేసి, భయం ఎందుకు అన్వీ? నీ వెనుక నీ రణ్వీర్ ఉండగా……

 

నీకు ఈ ప్రపంచంలో ఏదీ హాని చేయలేదు. సముద్రం అడుగున ఉండే అందాలను నీకు చూపించాలని నా కోరిక.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue