New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనం వీడవే సఖి 💝 – 20

మౌనం వీడవే సఖి 💝 – 20

 

 

వికృత్ 💖 అభిజ్ఞ 

 

 

 

అభి అన్న మాటలకి బ్రతికి ఉండగానే చచ్చిపోయినట్టు అనిపిస్తూ ఉంటే నేరుగా బయటికి వెక్కి కార్ ఎక్కి ఫాస్ట్ గా స్టార్ట్ చేసుకొని కోపం, బాధ , ఆవేదనతో కార్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఊరి చివరికి వెళ్లి అక్కడ ఒక కొండ దగ్గర కార్ ఆపి దిగి , కార్ బ్యనేట్ మిద చెయ్యి పెట్టీ ఆ…..అని అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు విక్కీ….

 

 

 

ఎందుకే….ఎందుకు ఇలా మారిపోయావు….?

అసలు నువ్వు నేను ప్రేమించిన నా అలకనందవేనా…..?

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue