New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
Mr. డెవిల్ – 30
Mr. డెవిల్ Premium 4 min read

Mr. డెవిల్ – 30

తులసి రెడీ అయ్యి వచ్చేసరికి రాధిక తినేసి సరే నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను ,నేను వెళ్తున్నాను స్కూటీ మీద నువ్వు వెళ్ళు సరేనా అని చెప్పి క్యాబ్ రావడంతో అక్కడి నుంచి బయలుదేరి వెళుతుంది.

 

                   ****************

 

రాధిక తన బుక్ చేసుకున్న క్యాబ్ రావడంతో తులసికి చెప్పేసి జై వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళుతుంది.

 

ఆరోజు రాధిక అదృష్టం బాగుంది ట్రాఫిక్ పెద్ద లేక, కరెక్ట్ గా 8 అయ్యేసరికి చతుర్వేద్ నిలయానికి చేరుకుంటుంది.

 

టైం చూసుకుని కరెక్ట్ గా టైం అయ్యే సరికి వెళ్లడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని లోపలికి వెళ్తుంది.

 

అక్కడ వాచ్మెన్ ఎవరు మేడం మీరు ,ఎవరి కోసం వచ్చారు అని అడుగుతా. ఆ మాటకి రాధిక తన ఐడి కార్డ్ చూపించి నేను జై సార్ పర్సనల్ సెక్రెటరీని.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue