వికృత్ 💖 అభిజ్ఞ
కోపంగా చైర్ లో నుంచి పైకి లేచి అక్కడే ఉన్న అభి నీ చూసి ఫాస్ట్ గా తన దగ్గరికి వెళ్లి ఆమె జబ్బ పట్టుకొని పైకి లేపి బర బర బయటికి లాక్కొని వెళ్లి , కార్ లో తొసి వెళ్లి కార్ ఎక్కి అక్కడ నుంచి ఇంటి వైపు కార్ నీ పరుగులు పెట్టించాడు…
అభి కి అసలు ఏం అర్ధం కావడం లేదు ….సడెన్గా తనని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడు అని అయోమయంగా విక్కీ నీ చూస్తూ ఉంటె….