అభి గురించి ఇంట్లో అందరికి నిజం తెలిసిపోతుంది…..
అభి కి పిల్లలు పుట్టకపోయిన కూడా పర్వాలేదు అని తనకి విక్కీ మిద ఉన్న ప్రేమ నీ చూసి అండ్ అంతగా పిల్లలు కావాలి అంటే సరోగశి లేదా దత్తత తీసుకోవచ్చు అని చెప్పి ఫ్యామిలీ అందరు యాక్సెప్ట్ చేశారు..
వెంటనే పంతులు గారిని కూడా పిలిపించి రెండు జంటల జాతకాలు అవి చూపిస్తారు..
పంతులు గారు వచ్చి వ్రతానికి మరుసటి రోజు ఉదయం టైం బాగుంది అని ….