అగస్త్య స్టీరింగ్ తో టర్నింగ్ తిప్పుతూ…”ఆల్రెడీ యూ హేవ్ డిసైడెడ్ టు డై సో…వాట్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఎనీ ఆర్గాన్స్ ఇఫ్ ప్రెసెంట్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ యూర్ బాడీ!!”(అంటే చనిపోవడానికి సిద్ధ పడ్డ నువ్వు…నీ బాడీ లో ఆర్గాన్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి!!?”అని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాడు…
అలా అనగానే మళ్ళీ ఆరోజు జరిగింది అంతా గుర్తు వచ్చి వొళ్ళు అంతా చమటలు పడుతుంటే…హార్ట్ బీట్ రేస్ అవుతుంది…అనుకోకుండానే వణుకు తనలో మొదలవుతుంది….. బ్రీతింగ్ తీసుకోవడం తనకి కష్టంగా అనిపిస్తుంటే…కార్ డ్రైవ్ చేస్తున్నా అగస్త్య…కంగారుగా…కార్ నీ పక్కకి ఆపి… హ్యాండ్ కర్చీఫ్ ఇస్తాడు….నందు మొత్తం మొహం అంత తుడుచుకుని….అగస్త్య వైపు చూసేసరికి… అతను అక్కడే ఉన్న వాటర్ బాటిల్ని నందు చేతికి ఇచ్చేసరికి…తను కాస్త వాటర్ తాగి…”థ్యాంక్ యూ!”అని చెప్తుంది…
అగస్త్య చిన్నగా…”ఆర్ యూ ఒకే!?”అని అడుగుతాడు…
నందు…నిలువుగా తల ఊపేసరికి… ఈసారి కార్ని ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు….
హాస్పిటల్ కి వెళ్లిన అగస్త్య వాళ్ళని రీతిక చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తే…అగస్త్య చిన్నగా నవ్వి…”గుడ్ మార్నింగ్ డాక్టర్!!”అని చెప్పి అక్కడే కూర్చుంటే…రీతిక నందు నీ తీసుకుని….”మామ్… ఒకసారి మీ హ్యాండ్ ఇస్తారా!?”అని అడుగుతుంది…