New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షస ప్రేమిక – 16

రాక్షస ప్రేమిక – 16

తన షర్ట్ బటన్స్ విప్పి…షర్ట్ నీ పక్కన వేసి లోపు… అతడి షర్ట్ మీద…నందు స్టిక్కర్… కనిపించేసరికి అగస్త్య పెదవుల మీద సన్నని  నవ్వు పూస్తుంది….

 

అతడు ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చేసరికి… సెడెటివ్స్ వేసుకోవడం వాళ్ళు మత్తుగా నిద్ర పోతుంది అలకనంద…

 

 

అగస్త్య మెల్లిగా డోర్ తీసి తను పడుకోవడం చూసి అతడి రూమ్ కి వెళ్ళిపోతాడు…లాప్టాప్ ఓపెన్ చేసిన అతడికి సిస్టమ్ లో నోటిఫికేషన్ చూడగానే ఒకేసారి కోపం తో కళ్ళు బిగుసుకుంటాయి…బ్లాక్ సెక్యూరిటీ టీం అతనికి..”సెక్యూరిటీ అలెర్ట్!!”అని మెసేజ్ తో పాటు…”దేర్ విల్ బి ఎ డేంజర్”అని అతడికి ఇంకో నోటిఫికేషన్ పంపిస్తారు…టైమ్ కాస్త మెల్లగా ఆరు అయ్యేసరికి …చీకటి పడుతుంటే…అగస్త్య తన జుట్టుని వెన్నక్కి అనుకుంటూ బాల్కనీ లో నుంచుంటాడు…

 

 

ప్రతి సారి ఇలాంటి అలర్ట్స్ అతనికి ఎన్ని జరిగినా ఈసారి మాత్రం అలకనంద వాళ్ళ ఇంట్లో వుండటం పైగా తను అతడి బాధ్యత కావడం తో.. తన కి ఏం అవుతుందో అని దీర్ఘంగా ఆలోచిస్తూ…”అసలు నువ్వు నా దెగ్గరకు ఎందుకు వచ్చావ్…ఒకేవల వచ్చిన నిన్ను నేను ఎందుకు వెళ్ళనివ్వలేకపోతున్నాను!!”అని అనుకుంటాడు…

 

ఇంతలో తలుపు చప్పుడు అవ్వడం తో తల వెనక్కి తిప్పి చూస్తాడు…అక్కడి అలకనంద నీ చూసేసరికి…అతడు అడుగులు వేగంగా వేసి అలకనంద దెగ్గరకు వెళ్ళి…కంగారుగా…”వాట్ హ్యాపెండ్!??”…”ఎనీ ప్రాబ్లం!??”అని అడుగుతాడు…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue