నేను నీ మొగుడిని కాదు నువ్వు నా పెళ్ళానివి కాదు అలా అని నన్ను దాటి ఇంకో మగాడివైపు కన్నెత్తి చూసినా చూసిన నిన్ను వాడిని ఇద్దరినీ భూమ్మీద లేకుండా చేస్తాను అన్నాడు విరాట్
విరాట్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకపోవడంతో మావయ్య నువ్వేం మాట్లాడుతున్నావ్ అడిగింది వైదేహి బ్లాంక్ గా