New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
విధి కలిపిన బంధం – 15

విధి కలిపిన బంధం – 15

అంకిత ఆదర్ష్ వాళ్ళకి జరిగింది చెప్తూ మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ…. అక్షయ్ కి నా మీద అనుమానం ఉంది ఆదర్ష్…. కానీ అది ఎలాంటి అనుమానం అనేది కూడా నాకు అర్ధం కావడం లేదు….

 

 

అంటే అన్నారు ఇద్దరు అర్ధం కాక… అంకిత ఎదో చెప్పేలోపు ఆకాంక్ష వచ్చేసింది…. నేను రెడీ అంటూ ఇంక తనని చూసి మాట్లాడటం ఆపేసారు…. అక్షిత నువ్వు వెళ్లి కొంచం ఫ్రెష్ అయ్యి రాపో….

 

 

 

అందరం కలిసి బయటకు వెళ్దాం అని అనింది అమృత….అలాగే అని చెప్పి రూంకి వెళ్ళింది…. అక్షయ్ బెడ్ మీద కూర్చొని…. అసలు అక్షిత ఎందుకు అలా బీహేవ్ చేస్తుంది….

 

 

తిరిగి వచ్చాక చాలా మారింది…. అసలు ఏమి జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాడు…. ఆదర్ష్ అక్షయ్ రూంకి వెళ్లి డోర్ క్నోక్ చేసాడు….అది విని యా కమ్ ఇన్ అన్నాడు….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue