New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
వైదేహి – 24
వైదేహి Premium 8 min read

వైదేహి – 24

 

 

 

 

ఇక ఫుడ్ తీసుకున్న తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ అక్కడే తినేసి, ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పుకుని, ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుని తమ రూమ్స్‌కి వెళ్లిపోయారు.

 

వైదేహి రూమ్‌లోకి రాగానే భర్తకి కాల్ చేసింది.

 

కానీ విక్కీ బాగా నిద్రపోతూ ఉండటంతో కాల్ లిఫ్ట్ చేయకపోతే, పడుకొని ఉంటాడు అనుకొని వైదేహి కూడా భర్తకి గుడ్ నైట్ మెసేజ్ పెట్టేసి, ఆ తర్వాత అత్తమామలతో మాట్లాడి కాల్ కట్ చేసేసింది వైదేహి.

 

సోమవారం కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి వైదేహికి, తన ఫ్రెండ్‌కి ఇద్దరికీ ఒకే క్లాస్ రూమ్ పడడంతో, ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని చదువుకుంటూ, చదువు గురించి డిస్కస్ చేసుకుంటూ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue