New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శాడిస్ట్ లవ్ 💕 – 13

శాడిస్ట్ లవ్ 💕 – 13

 

లాస్ట్ మినిట్ లో నీ ఫ్రెండ్ ( రూప ) వచ్చి నా ప్లాన్ మొత్తం నాశనం చేసింది… కానీ ఇప్పుడు కూడా నిన్ను అడ్డు పెట్టుకొని  మా ప్రోపోర్టీస్ మిద పెట్టిన కేసులు అన్నీ ఎత్తేసేలా చేస్తా ” అని అంటూ కన్నింగ  నవ్వుతూ ఉంటాడు ఆర్య.

 

 

( రాజీ కూడా చూడడానికి బొద్దుగా , ముందుగా అందంగా ఉంటుంది లె అండి ) 

 

 

 

ఆర్య ఎవరి గురించి మాట్లాడుతున్నాడో అర్ధం కాక అయోమయంగా చూస్తూ ఉంటుంది రాజీ.

 

 

ఆర్య తన ఫోన్ తీసుకొని మారుతి గారికి కాల్ చేస్తాడు…కానీ ఆయన ఫోన్ ఔట్ ఆఫ్ నెట్ వర్క్ కవర్ ఏజ్ అరియా అని రావడంతో చిరాకు పడుతూ కాల్ కట్ చేసి … తన ముందు ఉన్న రాజీ నీ కన్మింగ చూస్తూ ఉంటాడు.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue