New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 64

ఏమ్ మాయ చేసావే..!! – 64

అది శాను వాళ్ళింటికి అంది తల దించుకుని…

 

 

ఇప్పుడు అవసరమా బేబీ! మార్నింగ్ కాలేజ్ లో కలుస్తారు కదా…

 

కానీ నాకు ఇప్పుడే తనని కలవాలి అని ఉంది అన్నయ్య.. నిన్న నైట్ వాళ్ళింట్లో డిన్నర్  ప్రిపేర్ చేయించి తినకుండా వచ్చేసాం… ఈ రోజు నేను కాలేజ్ కి కూడా రాలేదు… అది చాలా బాధ పడి ఉంటుంది అన్నయ్య.. ఇప్పుడు నాకు ఎలాగూ నిద్ర రాదు… ఒక గంటలో వెళ్లి వచ్చేస్తాను అన్నయ్య ప్లీజ్… నీకు రావడం ఇష్టం లేకపోతే డ్రైవర్ ని తీసుకుని వెళ్తాను కానీ నాన్న దగ్గర పర్మిషన్ అడగవా ప్లీజ్ అంది…

 

 

కాలేజ్ లో మధ్యాహ్నం శాన్వి కళ్ళలో నీళ్లు తిరగడం గుర్తుకు వచ్చి సరే పదా! అన్నాడు… 

 

 

థాంక్యూ అన్నయ్య అని సంతోషంగా లేచి జస్ట్ ఫైవ్ మినిట్స్ అన్నయ్య!! అని వాష్ రూమ్ కి వెళ్లి ఫేస్ వాష్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి వెళ్దాం పదా అన్నయ్య అంది..

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue