New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 79

ఏమ్ మాయ చేసావే..!! – 79

అసలేం జరిగిందో చెప్పు….

 

 

క్రిష్ సర్ ఫోర్స్డ్ గా నా చేతిని పట్టుకున్నారు…  అందుకే స్వేల్లింగ్ వచ్చింది..

 

 

గెస్ చేశాను కానీ సర్ కి నీ మీద ఎందుకంత కోపం…

 

 

ఎందుకంటే ఆ ప్రవరాఖ్యుడిని ప్రేమిస్తున్న అని ఒకప్పుడు అబద్ధం చెప్పి ఇప్పుడు నిజంగానే ఇష్ట పడి ప్రేమిస్తున్నా అని చెప్పాను… తన మీద ఇష్టంతో నా ప్రేమని తనకి చూపించాను అది ఇష్టంలేని క్రిష్ సర్ నాపై కోపం పెంచుకున్నారు.. ఆ కోపానికి ప్రతిఫలమే  ప్రతిసారి నాపై సీరియస్ అవ్వడం…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue