స్వర్ణ నవ్వుతూ చాకు నీ పక్కన పడేస్తుంది…. రమణ గారు తిట్టుకుంటా చూస్తాడు స్వర్ణ వైపు…. ఎందుకే నన్ను ఇలా ఇరకాటం లో పెడుతున్నావు….నాతో పాటు నువ్వు కూడా వచ్చేయి వర్ష ప్లీజ్…. వర్ష కన్నీళ్ళతో…..మనం కలిసుండే రాత రాయలేదు బావ ఈ జన్మ లో…..నన్ను మర్చిపో….ఒక మంచి అమ్మాయి నీ లైఫ్ లో కి వస్తుంది… నిరుముయ్యి వర్ష నువ్వేదో త్యాగమూర్తి లా మాట్లాడకు….చంపేస్తాను…నా పక్క…