New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శశి తను 💕 నీసి నేను 💕 – 5

శశి తను 💕 నీసి నేను 💕 – 5

నా రాకేష్ నా కోసం ఎంత బాధ పడుతునాడో ఏంటో అని ఆలోచిస్తూ కూర్చుంటుంది 

 

మేడమ్ వెళ్ళి స్నానం చేసి రండి మేడమ్ టిఫిన్ చెదురు 

 

సరే నేను వస్తా నువ్వు వెళ్ళు అని ఫ్రెష్ అయ్యి టిఫిన్ చెయ్యదానికి వెళ్తుంది

 

తనకి వాళ్ళ నాన్న బాగా గుర్తు వస్తూ ఉంటాడు 

అందుకే పెట్టింది తినకుండా మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోతుంది 

వెనకే వెళ్ళిన మెయిడ్ మేడమ్ ప్లీజ్ మేడమ్ ఏమన్నా తినండి 

 

నాకు ఏం వద్దు నన్ను మా. ఇంటికి పంపించండి 

మా నాన్న నా కోసం ఎదురు చూస్తాడు మా నాన్న తినకుండా 

నేను ఎలా తింటాను పో నువ్వు కూడా బయటకి నా దగ్గర కి వస్తె 

చంపేస్తా 

 

ఆ ఇంట్లో అని ప్లేసెస్ లో. సి సి కెమెరాలు ఉన్నాయి ఒక తను రూమ్ లో తప్ప 

 

ఎవ్రీ సెకండ్ అవి అభినవ్ వాచ్ చేస్తూనే ఉన్నాడు 

తను చేసే ప్రతి పని తనకి చాలా నచ్చుతుంది తను ఏం చేసిన కొత్తగా అనిపిస్తుంది  తను అభి కి చాలా  ప్రిషియస్ అనిపిస్తుంది 

 

కింద హాల్ లో మొబైల్ కి కాల్ వస్తుంది 

మెయిడ్ లిఫ్ట్ చెస్తుంది రూమ్ జరిగిన దాని గురించి అడుగుతాడు 

వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు సార్ ఏం తినడం లేదు

 

ఆ పిచ్చి దానికి ఆకలి ఎక్కువ ఆకలితో ఉందలేదు 

ఫోన్ తీసుకు వెళ్ళి తనకి ఇవ్వు 

 

మెయిడ్ వెళ్ళి ఫోన్ ఇస్తుంది 

 

మేడమ్ సార్ ఫోన్ 

 

ఇవ్వు ఫోన్ వాడి పని చెప్తా 

 

ఒరేయ్ ఎవడు రా నువ్వు 

 

పాప రిలాక్స్ రిలాక్స్

 

నేను చెప్పేది వింటే నీకే మంచిది లేదు ఇలానే అరుస్త అంటే నీ ఇష్టం 

 

చేపండి 

 

బంగారం తిన్నారా 

 

ఎవరు నీకు బంగారం నా పేరు తనుష 

 

నాకు మాత్రం బంగారనివే 

 

వీడితో ఎందుకు వొచ్చింది లే అని మనసులో అనుకోని 

 

సరే చేపండి 

 

నికి ఆకలి ఎక్కువ అని తెలుసు ఆకలి కి ఎక్కువ సేపు ఉందలేవు అని కూడా తెలుసు నా మీద కోపం అన్నం మీద చూపించకూ తిను రా 

 

నాకు ఏం వద్దు నన్ను కిడ్నాప్ చేసి తీసుకొని వోచారు ఆయన నా గురించి మీకు అలా తెలుసు 

 

నీ గురించి అని తెలుసు రా బంగారం 

 

అక్కడ మా నాన్న ఇంకా నా రాజేష్ నా ఉన్నారో కూడా తెలియదు ఇంకా నేను ఎలా తింటాను 

 

నువ్వు ఇప్పుడు తిన్నావ్ అనుకో నైట్ మీ నాన్న తో మాట్లాడిస్తా 

 

మరి రాకేష్ అది కూడా సెట్ చేస్తా అని కాల్ కట్ చేస్తాడు 

 

ఫోన్ మెయిడ్ కి ఇచ్చి పెద్ద వెళ్ళి తిందాం బాగా ఆకలి గా ఉంది 

మా నాన్న వోచి నన్ను తీసుకు వెళ్ళిపోతాడు ఇంకో 10 రోజులో నా పెళ్ళి 

పెళ్ళికి లైఫ్ లో ఒకసారి వస్తుంది దానికి అందం గా కనిపించాలి ఇప్పుడు తిండి మానేస్తే ఫేస్ లో గ్లో మిస్ అవుతుంది అన్ని మెయిడ్ కి చెప్తూ కిందకి వస్తుంది 

 

మరి ఇందాక వరకు తిన్నాను అని చెప్పారు 

 

అది ఇందాక నేను ఇంటికి వెళ్ళను ఏమో అని భయం తో కానీ. ఇప్పుడు మా. నాన్న వస్తాడు నా కోసం అని మెయిడ్ తో కబుర్లు చెప్తూ టిఫిన్ తింటుంది 

 

అది చూస్తూ నవ్వుకుంటూ తన అసిస్టెంట్ దేవ కాల్ చేసి ఏదో విషయం చెప్తాడు 

 

ఇటు మాధవ్ గారికి ఏదో కాల్ వస్తుంది అయిన ఫాస్ట్ గా హాస్టల్ బయటకి వస్తాడు కింద ఆయన కోసం వెయిట్ చేసే కారు లో కూర్చున్నారు

 

ఆ కారు స్ట్రెయిట్ గా వెళ్ళి పెద్ద బిల్డింగ్ ముందు ఆగుతుంది 

 

అది చూస్తూనే మాధవ్ గారికి అర్ధం అవుతుంది తనకి కాల్ చేసిన మనిషి 

ఎలాంటి వాడు అనేది ఆయన కొంచం భయం గానే లోపలకి వెళ్తాడు 

 

అక్కడ అతని కోసం ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారు 

 

మాధవ్ గారు అంటే మీరు ఎన 

 

అవును అండి నేనే 

 

సార్ మీకోసం ఎ వెయిట్ చేస్తున్నారు 

అని లిఫ్ట్ లోకి తీసుకొని వెళ్ళి 8 ఫ్లోర్ కి తీసుకుని వెళ్ళి 

సార్ ఆ రూమ్ లో సార్ వెయిట్ చేస్తున్నారు మీ కోసం వెళ్ళండి 

 

సరే బాబు అని ఆ రూమ్ కి వెళ్తాడు 

 

ఆ రూమ్ లోకి భయం కి వెళ్తారు మాధవ్ గారు ఆయన ఎంత భయం గా వెళ్ళారో అంత సంతోషం గా బయటకి వచ్చి నేను ఈరోజు ఊరు కి వెళ్తాను బాబు ఒకసారి నా కూతురు తో మాట్లాడిస్తారా 

 

తప్ప కుండ కాకపోతే ఇప్పుడు కాదు అర్థం చేసుకోండి 

పర్లేదు బాబు మీరు ఎప్పుడు చేసిన నేను లిఫ్ట్ చేస్తా కాకపోతే చిన బెంగ 

 

అక్కడ మీ కూతురు కూడా మీ మీద బెంగ పెట్టుకుంది 

 

ఇంకా ఉంది 

 

మీకు స్టోరీ ఏమన్నా కన్ఫ్యూషన్ గా ఉందా 

ఏది అర్థం ఆవలి అంటే కొంచం టైమ్ పడుతుంది 

ప్రతి పార్ట్ మిస్ అవకుండా చదవండి 

స్టోరీ నచ్చితే ఫాలో చెయ్యండి కామెంట్ చెయ్యండి