New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
శశి తను 💕 నీసి నేను 💕 – 6

శశి తను 💕 నీసి నేను 💕 – 6

ఈరోజు తప్పకుండా మాట్లాడిస్తా 

 

నా కూతురు జాగ్రత్త బాబు అని చెప్పి వెళ్ళిపోతాడు 

 

ఆ రోజు నైట్ 8 కి మెయిడ్ ఫోన్ తీసుకు వెళ్ళి  తను కి ఇస్తుంది 

 

మేడమ్ మీ నాన్న గారు అంట 

 

ఏంటి మా నాన్న అని లేడి పిల్ల లా లేచి మెయిడ్ దగ్గర కి వెళ్ళి 

ఫోన్ తీసుకొని మెయిడ్ మొహం మీదే డోర్ వేసి నాన్న అని ఏడవడం 

స్టార్ట్ చేస్తుంది నాన్న నన్ను తీసుకు వెళ్ళిపో నాన్న నాకు ఇక్కడ ఏం నచ్చడం లా నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకు వోచారు అర్థం కావడం లా

ప్లీజ్ నాన్న నన్ను తీసుకొని వెళ్ళిపో 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue