నేను భావన బురీ అన్నానా
లేదు అని తల అడ్డం గా ఊపుతుంది
నాకు ఎందుకో రేపు బురీ తినాలి అనిపించి
బురీ అన్నా నువ్వు ఎందుకు రియాక్ట అయ్యావు
అంటే నిన్ను నువ్వు బురీ అని అనుకుంటున్నావు
ఇందులో నా తప్పు లేదు నీదే
మీరు కవర్ చేయకండి
మీరు నన్ను ఏ అన్నారు
నన్ను వదలండీ
ష్..
ఇంకా మాట్లాడకుండా పొడుకో
నాకు నిద్ర వస్తుంది
వదలండి నేను అటు వెళ్ళి పోసుకుంటాను
నువ్వు ఎటు వెళ్ళి పొడుకున చివరికి వొచ్చేది ఇక్కడికే
అంటే నైట్
హు…
నేను మార్నింగ్ అడిగితే లేదు అన్నారు
నువ్వు అడిగిన తరువాత అవును నైట్ అలానే పొడుకునావు
అంటే ఏం చేసేదనివి