బయటికి వెళ్ళే పని ఉంది
ఎక్కడికి
చెప్తే కానీ రావా
అది కాదు
వెళ్ళి ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకో
ఇదిగో మొబైల్
శారీ అంటునాడు ఎక్కడికి అయినా స్పెషల్
అనుకుంటా
వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి
మొబైల్ లో యూట్యూబ్ ఆన్ చేసి
శారీ కట్టుకొని బ్లాక్ బీట్స్ షార్ట్ చైన్ వేసుకొని
క్లిప్ తో పైన హెయిర్ వరకు పెట్టీ కింద వదిలేస్తుంది
స్టికర్ పెట్టుకొని పాపిటలో సిందూరం పెట్టుకు
మొత్తం రెడ్ అయినా తరువాత అద్దం చూసుకుని
కిందకి వెళ్ళడానికి వెనక్కి తిరిగే
అక్కడ తననే చూస్తూ కనిపిస్తుంది భవ్య
భవ్య ఎలా ఉంది
సూపర్ అని ఫింగర్స్ తో చూపించి
అన్నయ్య కనక నిన్ను ఎలా చూస్తే
నిన్ను అసలు వదలడు రెడ్ శారీ
లో చెర్రి ల ఉన్నావ్ మా అన్నయ్య కి
అసలే చెర్రీ స్ అంటే మహా ఇష్టం కోరుకోని
తినేసాడు ఏమో చూసుకో
ఆ మాట సిగ్గు కి బుగ్గలు రెడ్ గా అయితే
ఈ సిగ్గు నా దగ్గర కాదు మా అన్నయ్య దగ్గర పాడు
సరే కానీ వెళ్దామా మీ అన్నయ్య వెయిట్ చేస్తున్నాడు
అనుకుంటా