కళ్యాణి కి ఎంత సేపటికి నిద్ర రాదు
అప్పటి చాలా సమయం అవుతుంది
ఇంతలో కళ్యాణి కి బాత్రూమ్ కి వెళ్లవలసి వస్తుంది
వెళ్దాం అని లేస్తుంది ఇంతలో వాళ్ళ అమ్మమ్మ చెప్పింది గుర్తు వస్తుంది
వెళ్ళి వాళ్ళ మావయ్య నీ లేపాలి అనుకుంటుంది
వాళ్ళ మావయ్య నీ చూస్తుంది
పొడుకునట్టు ఉన్నాడు ఇప్పుడు ఎలా
మావయ్య అని చాలా చినగా పిలుస్తుంది
ఒసేయ్ కళ్యాణి నీ మాట నీకు అయిన వినిపించింద ఇంకా మావయ్య కి ఏం. వినిపిస్తుంది
గాజులు ఊపుతుంది కథలడూ
పట్టీలు ఊపుతుంది కథలడూ
ఇలా కాదు అని మావయ్య అని పిలుస్తుంది