New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 31
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 31

రా మావయ్య అన్నం పెడతా 

 

వస్తాను అని గది లోకి వెళ్ళి లుంగీ జబ్బల బన్నీ వేసుకొని వస్తాడు 

 

ఈలోపు కళ్యాణి అని పెట్టీ ఉంచుతుంది 

 

వచ్చి కూర్చుని తింటాడు మొదటి ముద్దుకే అర్థం అవుతుంది 

ఈరోజు వాళ్ళ అమ్మ చేయలేదు అని

 

కళ్యాణి ఆత్రం గా మావయ్య మొహం చూస్తుంది ఏం అయిన చెప్తాడు అని 

కానీ ఏం మాట్లాడకుండా మొత్తం తినేస్తాడు 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue