New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 32
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 32

నన్ను క్షమించవే నిన్ను బాధ పెట్టకూడదు అని చాలా బాధ పెట్టాను 

దానికి క్షమించు అనే మాట కూడా తక్కువే నీ వయస్సు వాళ్ళ అందరూ పిల్లలతో మొగుడు తో ఉంటుంటే నువ్వు మాత్రం అని మాటలు అనిపించుకుంటూ అలానే ఉన్నావ్ కానీ నీకు ఎలా చెప్పాను అది చేసింది నీ కోసమే నీకు మంచి సంబంధం తెచ్చి పెళ్ళి చేయాలి అనుకున్న కానీ దేవుడు మన ఇద్దరికి రాశాడు అని నేను అసలు అనుకోలేదు కొన్ని సంవత్సరాలు నీకు దూరం గా ఉండి తరువాత నిన్ను మంచి సంబంధం చూసి ఇక్కడ నుంచి దూరం గా తీసుకు వెళ్ళి పెళ్ళి  చేద్దాం అనుకున్న కానీ ఎప్పుడు అయితే నిన్ను గుడిలో చూసానో నా జీవితం ఇన్ని పోగొట్టు కున్న అని నా దగ్గరకి తిరిగి వొచ్చియి అనిపించింది అప్పుడే అనుకూన నా ప్రాణం నా దగ్గర లేదు అది నీ దగ్గర నీ తోనే ముడ్డి పడి ఉంది అని మొనటి వరకు దేవుడిని తిట్టుకునే నేను ఇప్పుడు ప్రతి దానికి దేవుని నమ్మడం మొదలుపెట్ట నువ్వు నా అదృష్టం కళ్యాణి నా జీవితంలో వోచిన వరం ఎ నువ్వు అని అనుకుంటాడు కళ్ళు మూసుకుంటాడు 

 

ఈలోపు గది లోకి వస్తుంది కళ్యాణి పాడుకున్న మావయ్య నీ చూస్తుంది 

తనకి చీరలు అలవాటు లేవు కాబట్టి లంగా ఓణి తీసుకొని మర్చిపోయి గది నుంచి బయటికి వెళ్తుంది తను ఏం చేసిందో తెలుసుకున మావయ్య నవుకున్నాడు 

 

మధ్యాహ్నం అమ్మమ్మ చెప్తుంది 

అమ్మమ్మ పక్క ఊరులో కోలాటం ఉంది రేపు నేను వెళ్ళనా

 

నన్ను కదే మావయ్య నీ అడుగు 

 

అమ్మమ్మ నేను అడగలేను అమ్మమ్మ నువ్వు అడగవా నా కోసం 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue