New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మావయ్య – 34
నా మావయ్య Premium 3 min read

నా మావయ్య – 34

కళ్యాణి వెనుక నుంచి మావయ్య మీద చెయ్యి కాలు వేసి దగర కి జరుగుతుంది కళ్యాణి మావయ్య విపుకు అత్తుకూ పోతుంది 

మావయ్య అప్పటికి చాలా సమయం అవుతుంది అని తనకి తను అణుచుకుంటూ ఎప్పటికో నిద్ర పోతాడు 

 

పొద్దునే లేస్తుంది కళ్యాణి తను ఎలా. పొడుకుంది చూసుకుంటుంది

వాళ్ళ మావయ్య మంచం చివరన ఉండడం చూసి మంచం మొత్తం నేనే పాడుకున్న నా పాపం మావయ్య నీ ఇబ్బంది పెట్టాను ఏమో అని అనుకుంటుంది( అమ్మ కళ్యాణి నువ్వు మా మావయ్య కి అగ్ని పరీక్ష పెడుతునవు పాపం పిల్లడు అని రోజులు తట్టుకుంటాడు). 

 

బయటకి వెళ్తుంది అప్పుడే లేస్తుంది 

కళ్యాణి చీపురు తీసుకొని అంత ఊడ్చి కాలపు వేసి ముగ్గు పెడుతుంది 

 

అప్పుడే అటు గా వెళ్తున్న పెద్ద ఆవిడ 

శాంతి ఇంటికి కోడలు రాగానే కళ వొచ్చింది 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue