వాళ్ళు అంత చేత కానీ వాళ్ళు రూపాయి సంపాదించడం రాక
అలా పెళ్ళాం మీద తల్లి మీద పడతారు ఏది అయినా అలవాటు గా ఉంటే పర్లేదు వ్యాసనం గా మారితేనే ఇలా తయారు అవుతారు అలాంటి వాళ్ళ గురించి మనకి ఎందుకు కానీ నాకు ఆకలి గా ఉంది రా తిందాం చాలా ఆలస్యం అయ్యింది రేపు పొద్దునే లేవాలి రా
నాకు ఆకలి గా లేదు అమ్మమ్మ నువ్వు తినెయ్ అని గదిలోకి వెళ్తుంది
( ఎందుకు ఉంటుంది మావయ్య పెళ్ళి రోజు గుర్తుంది తన లాగే గుడికి కూడా వెళ్తున్నాడు అని తెలిసింది గా)
గదిలోకి వెళ్ళిన కళ్యాణి కి మావయ్య పాడుకుని కనిపిస్తాడు మెల్లగా వెళ్ళి ఇంకో వైపు పోసుకుంటుంది మావయ్య కి దగ్గర గా వెళ్ళి పొడుకోవాలి అని ఉంటుంది అసలే తాగి ఉన్నాడు ఏం అయిన అంటాడు ఏమో అని అలానే పోసుకుంటుంది ఇంతలో బలమైన చెయ్యి వోచి కళ్యాణి నడుము మీద చుట్టుకుంటుంది
మావయ్య నిద్ర మత్తులోనే ఇటు తిరుగు అంటాడు
మెల్లగా తిరుగుతుంది