అమ్మమ్మ అలా అన్నకు అమ్మమ్మ
మీరు కావాలని వాడిని ఇంటిలోకి పంపించారా
వద్దు అమ్మమ్మ అలా అనకండి
మావయ్య ఎక్కడికి వెళ్ళాడో చూడు అమ్మమ్మ
అమ్మమ్మ కొడుకు కోసం పొలం దగ్గర కి వెళ్తుంది అక్కడ ఉండడు
కొబ్బరి తోట కి వెళ్తుంది అక్కడ ఉండడు
రచ్చ బండ దగ్గర చూస్తుంది
కనిపించిన వాళ్ళని అడుగుతుంది అందులో ఒకరు
బండి మీద పక్క ఊరు వెళ్ళడం చూసాం అని చెప్తారు
ఇప్పుడు పక్క ఊరు కి ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తారు