New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా రాక్షసి వే – 36

నా రాక్షసి వే – 36

🌸 🕊️ నా రాక్షసి వే  –  36 🌸 🕊️

 

 

 

సన్ని సైలెంట్ గా ఉండటంతో కీతూ సన్నీని మళ్ళీ కోపంగా చూడటంతో ఇక  సన్ని ధైర్యం చేసి…

 

దేవ్ ని చూస్తూ చిన్నగా నీళ్లు నమూలుతు కానీ బావ ఫ్రైడే డెవిల్ బర్త్డే కదా…  ఎప్పటిలాగే ఆ రోజు కూడా మనకి మార్నింగ్ టెంపుల్ కి వెళ్లే ప్లాన్ వుంది.. అలాగే ఫ్యామిలి డిన్నర్ అండ్ మూవీ నైట్…ప్లాన్ వుంది కదా అని మెల్లిగా అని అంటూ..

 

ఈసారి ఈవెనింగ్  మనం అంతా కూడా ఫార్మ్ హౌస్ కి  వెళ్దాం అని ప్లాన్ చేసాం.. ఎవరీ ఇయర్ కేవలం ఫ్యామిలీ మెంబెర్స్ మధ్య కదా కీతూ బర్త్డే జరుగుతుంది..

 

మరి మీరు పార్టీ  సేమ్ డే అంటే డెవిల్ బర్త్డే.. ప్లాన్స్ ఇంకా పార్టీ క్లాష్ అవ్వట్లేదా అని అడుగుతాడు… కీతూ చూపులను అర్ధం చేసుకొని సన్నీ దేవ్ నీ…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue