ఇదేం బాలేదు మీరే ఇక్కడికి తీసుకువచ్చి ఇలా చెయ్యడం అంటుంది సత్య…
సత్య నిన్ను ఎదో రేప్ చేసినట్టు మాట్లాడకు నేను ఎమన్నా హ్యాపీ గా పెళ్లి చేసుకుని కాపురం చేసుకుందాం అన్న కానీ 3 మంత్స్ టైం అడిగావు దానికి కుడా ఓకే అన్న కదా మళ్ళీ బాలేదు అంటే నేను ఎం చెయ్యనే అంటాడు….
నీ కండిషన్ తెలిసి కుడా ఇలా ఎలా అంటావ్ సత్య అంటాడు.