నువ్వు తింగరి దానివి కాదు గూగుల్ కి వెళ్లి మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో ఎవరు అని సెర్చ్ చేస్తే ఫస్ట్ సత్యా అని పేరు వస్తుంది అని వెటకారంగా అంటాడు క్రిష్ ..
సత్య కోపంగా చూస్తూ నీకు నేను చాలా తక్కువగా కనిపిస్తున్నా కదా అని అంటుంది దగ్గరికి వెళ్లి తక్కువగా కనిపించలేదు చాలా ఎక్కువగా కనిపిస్తున్నావని నడుం పట్టుకొని దగ్గర లాక్కుంటాడు మీరు ఫుడ్ చేస్తానని ఇక్కడికి తీసుకొచ్చి ఇలా చేస్తున్నారేంటి అని అంటే నువ్వు నన్ను వంట చేయనిచ్చేలా చేస్తున్నావా ?
నీ తింగరి మాటలతో గొడవ పడేలా చేస్తున్నావ్ ఏం మాట్లాడినా గొడవకే వస్తున్నావ్ ఇలా అయితే ఎలా సత్య నా కాదు కాదు లడ్డు ఎంత బాగున్నాయో చూడు బుగ్గలు అని బుగ్గ కోరుకుతాడు మీరు అలా కొరకకండి మార్క్స్ పడతాయి అని అంటే నేను డాక్టర్ని ఆ మార్క్స్ పోయేలా ట్రీట్మెంట్ ఇస్తాలే అని చెప్తాడు సత్య నీతో నేను మాట్లాడలేను అని అంటుంది.