పరవశం – 26
అలా విజ్జు నడుము బిగించటంతో, “అబ్బా..” అంటూ కోపంగా విజ్జు వైపు చూస్తుంది రాజీ..
“ఏమైంది?” అని విజ్జు కళ్ళు ఎగరేస్తాడు..
“నన్ను వదులు..” అని గింజుకుంటూ ఉంటే..
“అదేంటే, ఇప్పటివరకు బాగానే ఉన్నావుగా.. ఇప్పుడు ఏమైంది?” అని అడుగుతాడు విజ్జు, రాజీ వైపు అయోమయంగా చూస్తూ..
“అది నేను చూసుకోలేదు.. నీ మాటల్లో పడి గమనించలేదు,” అని అంటుంది రాజీ దిక్కులు చూస్తూ..