New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రియమైన శత్రువు💘30

ప్రియమైన శత్రువు💘30

 

 

 

 

 

ఇటువంటి రాక్షసుల మధ్య ప్రియాను వదిలి వెళ్లాలంటే భయంగా ఉంది.. అని అప్పటికి జరిగింది మొత్తం తెలుసుకొని భయపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రేణుక. 

 

అమ్మ నేను సేఫ్ గానే ఉన్నాను.. అని ప్రియ చెప్తూనే ఉంది కానీ ఆవిడ మనసుకి అది సరిపోవటం లేదు. 

 

 

మీరు భయపడే విధంగా అక్కడ రాక్షసులు ఎవరు లేరు వదిన. విరాజ్ కోపం ఆవేశం అంతా అలోక్ మీద మాత్రమే, అది ప్రియ మీద చూపించే అంత మూర్ఖుడు కాదు విరాజ్.. అని అవంతిక గారు రాక్షస రాజు ను సమర్థిస్తుంటే ప్రియా కి ఫీజులు పేలిపోతున్నాయి.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue