New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమ వెన్నెల🌙❤️ – 10

ప్రేమ వెన్నెల🌙❤️ – 10

ఇన్ని రోజులు మంచానికే పరిమితం అవ్వడంతో… ఆమికి అన్నింటి మీద విరక్తి మొదలైంది…. తను అందరికీ భారంగా మారిపోయాననే ఆలోచన ఆమెను బాగా వేధించసాగింది.

 

జీవితం ఇలా మహాసముద్రంలా అంతులేకుండా సాగిపోతున్నట్టు ఆమెకు అనిపించింది….

 

అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, దేవుడు తనను కూడా తన దగ్గరికి పిలుచుకుంటే బాగుండని మనస్ఫూర్తిగా కోరుకునేది….

 

సొంతంగా ఏ పనీ చేసుకోలేక ఇలా పడి ఉండటం కంటే చావే నయమని ఆమెకు అర్థమైపోయింది….

 

టేబుల్ మీద పెట్టి ఉన్న మందుల సెట్‌ను చూసి ఆమె కళ్ళు మెరిశాయి….

 

కానీ కదలని చేతులు తనకు శాపంలా అనిపించాయి….

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue